Devi Sri Prasad

Devi Sri Prasad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించిన దేవిశ్రీ ప్రసాద్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Samyuktha Menon: బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో సంయుక్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *