Fauji

Fauji: ప్రభాస్ సినిమాలో అనుపమ్ ఖేర్!

Fauji: సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన అనుపమ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన తెలుగులో నేరుగా చేసిన మొదటి సినిమా కార్తికేయ 2. ఆ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆయన కృష్ణుడి మీద ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

ఇది కూడా చదవండి: Delhi Poll Results: ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజే.. గెలుపెవరిదో?

తాజాగా ఆయన మరో తెలుగు సినిమా ఒప్పుకున్నాడు. ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తికేయ 2 మరియు టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇది అనుపమ్ ఖేర్ కి మూడవ తెలుగు చిత్రం. ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

శ్రీ కృష్ణ భగవానుడి గురించి అనుపమ్ ఖేర్:

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *