Laila Trailer

Laila Trailer: అమ్మాయి గెట‌ప్‌లో విశ్వ‌క్ సేన్.. బోల్డ్‌గా ‘లైలా’ ట్రైల‌ర్‌

Laila Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ‘లైలా’ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సాహు గార్ల‌పాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను పాటలను కూడా విడుదల చేశారు. వాటికీ ఆడియన్సులో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *