Dil Raju

Dil Raju: ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

Dil Raju: ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు ను తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. డిసెంబర్ 18 దిల్ రాజు పుట్టిన రోజు. ఈ బుధవారం ఉదయం మాసాబ్ ట్యాంక్ లోని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఇది కూడా చదవండి: Health Tips: దొండ కాయలు తింటున్నారా?.. పోషకాలు ఫుల్

Dil Raju: ఈ కార్యక్రమంలో పలువురు సినిమా ప్రముఖులు పాల్గొని దిల్ రాజు కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్రసీమకు, రాష్ట్ర ప్రభుత్వానికి తాను వారధిగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naga Chaitanya: జోష్ నుండి తండేల్ వరకు నాగ చైతన్య 16 ఏళ్ల సాహసోపేత సినీ ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *