High Court: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఊరట లభించింది.RGV ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అతనిపైనా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదు అని ఆంధ్రప్రదేశ్ పోలీస్ లకి ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మునుపటి ఆదేశాలను శుక్రవారం వరకు పొడిగించింది ఏపీ హై కోర్ట్.ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి విచారించనుంది. .చంద్రబాబు, లోకేష్, పవన్ పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో అతనిపైన ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు రావాలి అని rgv కి ఒంగోలు పోలిస్ లు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold rate: 200 పెరిగింది.. తులం ఎంతంటే..