Revanth Reddy: హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా అంబర్పేట్ మరియు మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలకు దశాబ్దాలుగా ఉన్న రవాణా కష్టాలకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. మూసీ నదిపై జీహెచ్ఎంసీ (GHMC) ప్రతిష్టమూసారంబాగ్ కొత్త హై-లెవెల్ బ్రిడ్జి.సుమారు ₹52 కోట్ల వ్యయం తో 400 మీటర్ల పొడవుతో, 3 లేన్ల అత్యాధునిక హై-లెవెల్ వంతెన మూసీ వరదల సమయంలో కూడా రాకపోకలకు ఆటంకం లేకుండా అంబర్పేట్ మరియు మూసారాంబాగ్ మధ్య సులభతరమైన కనెక్టివిటీ ఉండేలా నిర్మించారు. పాత బ్రిడ్జి మునక సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది ఈ బ్రిడ్జి ద్వారా.
