Stampede

Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి

Stampede: బీహార్‌లోని నలంద జిల్లాలో గల శీతలా మాత ఆలయం (Sheetala Mata Mandir) వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కావడంతో అమ్మవారి ప్రత్యేక పూజల కోసం వేల సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా తరలిరావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *