Dhanush

Dhanush: ధనుష్‌తో వెంకీ సినిమాటిక్ మ్యాజిక్ రిపీట్?

Dhanush: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వెంకీ, ఇటీవల జరిగిన గ్రాండ్ పూజా కార్యక్రమంతో షూటింగ్‌కు శ్రీకారం చుట్టాడు.

నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే, మరోసారి ధనుష్‌తో జతకడతాడట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సార్’ సినిమా తెలుగు, తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు యూత్‌కు కనెక్ట్ అయ్యే ఫ్రెష్ స్టోరీతో ధనుష్‌ను మళ్లీ ఆకట్టుకున్నాడు వెంకీ.

Also Read: Vidya Balan: హీరోయిన్లు అణిగిమణిగి ఉండాలంటున్న విద్యా బాలన్?

Dhanush: ఈ చిత్రం కూడా సితార బ్యానర్‌లోనే రూపొందనుంది. మరోవైపు, ధనుష్ తాజాగా శేఖర్ కమ్మల దరకత్వంలో ‘కుబేర’ సినిమాను పూర్తి చేశాడు. చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుక అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు వెంకీ-ధనుష్ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడేందుకు రెడీ అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Judgement: లంచం కేసులో 40 ఏళ్ల త‌ర్వాత‌ తీర్పు.. ఇప్పుడు నిందితుడి వ‌య‌సు 90 ఏళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *