Sai Dharam Tej: చైతన్య రావు నటించిన పాపులర్ వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21.. ఈ సిరీస్ చూసి మా అమ్మ పెళ్లి చేసుకోమని చెప్పేది.. అందులో హీరోకి 30, నాకు 34.. అయితే ఏంటి అంటే.. నీకు 34 కాబట్టి, అమ్మాయికి ఓ 24 ఉంటే పర్లేదా అని అడిగే వారని.. అది సిరీస్, అందులో అలానే చూపిస్తారు అని మా అమ్మను కన్విన్స్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చాడు తేజ్.. మయసభ ఆగస్టు 7 నుండి సోనిలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేది#Mayasabha #MayasabhaTrailer#AadhiPinisetty #SaiDhurgaTeja #ChaitanyaRaoMadadi #SaiKumar #DevaKatta pic.twitter.com/9zh4EDb7Ie
— Filmy Focus (@FilmyFocus) July 31, 2025
