Ruler

Ruler: ఐదేళ్ళ క్రితం ‘రూలర్’ ఏం చేశాడు

Ruler: అంతకు ముందు నటసింహ బాలకృష్ణ హీరోగా ‘జై సింహా’ తెరకెక్కించి విజయం సాధించారు నిర్మాత సి.కళ్యాణ్. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.యస్.రవికుమార్ దర్శకత్వంలోనే మరోమారు బాలయ్యతో కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్ర ధరించారు.

ఇది కూడా చదవండి: Chandrahas: బరాబర్ ప్రేమిస్తా అంటున్న ఆటిట్యూడ్ స్టార్

Ruler: ఈ చిత్రం 2019 డిసెంబర్ 20న విడుదలయింది. ‘జై సింహా’ మంచి విజయం సాధించగా, ఈ ‘రూలర్’ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే అభిమానుల ఆదరణతో శతదినోత్సవం పూర్తి చేసుకోవడం విశేషం! ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. కొన్ని పాటలు అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *