Murder Mystery: కామం, కోరిక, వ్యామోహం, ఇలాంటి పాదాల అర్థాలు చివరికి చేరుకునేది ఒక్కే గూటికి. అక్రమ సంబంధాలు పెరుగుతున్న రోజులు.. వాటికీ తోడుగా హత్యలు పెరుగుతున్నాయి. తమ సంబంధం భర్త లేదా భార్యకి ఎక్కడ తెలుస్తుందో అని భయంతో హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు, ఆలా చేసిన తర్వాత చట్టం కళ్ళు కప్పి బ్రతికేయొచ్చులే అనే ధైర్యం వాళ్ళకి ఉంటె. అంతకన్నా వేగంగా హత్యని సాల్వ్ చేసి నిందితులను పట్టుకొని శిక్షలు వేస్తున్నారు పోలీసులు.
అసలు విషయానికి వస్తే.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ సంబంధానికి బలైన భర్త. వాళ్ళు కలవడానికి భర్త ఆడొస్తునాడు అని ప్రియుడితో కలిసి భర్తని హత్య చేసింది భార్య. డెడ్ బాడీ ని మాయం చేయడానికి ముక్కలు ముక్కలు గా నాటికీ తర్వాత పాలిథిన్ సంచులలో శేరీర భాగాలను ప్యాక్ చేసి వేరు వేరు ప్రాంతాలలో పడేశారు. దీనికి సంబందించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీస్.
సోమవారం(డిసెంబర్ 15-2025) పాత్రోవా రోడ్డులోని ఈద్గా వెలుపల పాలిథిన్ సంచి దొరికింది అది తెరిచి చూడగా మనిషి శరీర భాగాలు కనిపియండంతో పోలీసులకు తెలిపారు. సమాచారం అందడంతో రంగంలోకి తిరిగిన పోలీసులు సంచిలో దొరికిన శరీర భాగాలతో దర్యాప్తు ప్రారంభించారు. అందులో ఉన్న భాగాలలో ఒక్క చేయి ఉంది దానిపైన పచ్చబొట్టు ఉంది. మృతుడు ఎవరని తెలపడానికి ఇంకా వేరే విషయాలు లేవు. తన తల కానీ మిగిలిన బాగాలుగాని దొరకలేదు దింతో పెద్ద సమస్యగా మారింది కేసు సాల్వ్ చేయడానికి.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ విధ్వంసం.. తెలంగాణకు తీరని ద్రోహం!
కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే అనుమానం కలిగిస్తూ ఇంకో ఘటన జరిగింది. నవంబర్ 18న మృతుడు మొహల్లా చున్నీ నివాసి అయిన రాహుల్ భార్య రూబీ తన భర్త కొంత కలం గా కనిపియంలేదు అంటూ పోలీస్ స్టేషన్ కి స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అనే కోణం లో రూబీ ని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి పిలిపించారు అక్కడ ఆమె చెప్పే సమాధానాలు అనుమానం తెపించేలా ఉండటంతో పోలీసులు గట్టిగ తనదైన పద్దతిలో ఇంకొన్ని కిష్టమైన ప్రేశ్నలు అడగడంతో చివరికి నిజం ఒప్పుకుంది. హత్య వెనుక ఉన్న క్రూరమైన ప్లాన్ ని చెప్పుకొచ్చింది దానికి సహాయం చేసిన తన ప్రియుడు గౌరవ్ గురించి కూడా పోలీసులకు తెలిపింది.
శనివారం (డిసెంబర్ 20) దింతో మృతుడి కుటుంబాన్ని పిలిపించి అతని దుస్తుల ఆధారంగా రాహుల్ ని గుర్తించారు. భార్య రూబీ ప్రియుడు గౌరవ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తని ప్రియుడి తో కలిసి ఎలా హత్య చేశారో తెలిపారు. హతమరిచిన తర్వాత తన శరీరని ముక్కలుగా నరికి వేరువేరు పాలిథిన్ సంచులలో ప్యాక్ చేశారని వారు వెల్లడించారు.ఇలా చేస్తే మృతుడు ఎవరని తెలియడానికి టైం పడుతుంది అనుకునం అన్నారు.
ఇపుడు పోలీసులముందు ఉన్న అతిపెద్ద సమస్య రాహుల్ శరీర భాగాలని కనుకోవడమే. నింధితులు చెప్పిన సమాచారంతో పోలీసులు వెతుకుతున్నారు. ఎవరికి అనుమానం రాని ప్లేస్ లలో పడేసినటు తెలిపారు. వీటితోపాటు హత్యకి ఉపాహాగించిన ఆయుధాల గురించికూడా సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. హత్య కి సంబందించిన విషయాలు ఒక్కటిగా బయటికి వస్తున్నాయి అని పోలీస్ స్టేటన్ ఇంచార్జ్ పేరుకొన్నారు.
