Anakapalli: ఎస్. రాయవరం మండలం, రేవు పోలవరం సముద్ర తీరంలో ఇద్దరు గల్లంతు. ఎస్.రాయవరం మండలం లోని కొరుప్రోలు గ్రామం నుండి సముద్ర స్నానంకు వెళ్లిన 12 మంది విద్యార్థులు సముద్రంలో స్నానం చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు గల్లంతుతురాల అర్జునరావు (18 ), గుడాల సంజీవరావు (17 )గుర్తింపు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎస్.రాయవరం పోలీసులు.
