Bapu:

Bapu: ఫిబ్రవరి 21న రాబోతున్న బ్రహ్మాజీ ‘బాపు’

Bapu: సీనియర్ హాస్య నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బాపు’. ఏ ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. బలగం సుధాకర్‌ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరోయిన్‌ రష్మిక మందన్న సోషల్‌ మీడియా వేదికగా ‘బాపు’ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Naga chaitanya: పుష్ప కా బాప్ అల్లు అరవింద్

చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కు విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంతో నచ్చినందువల్ల ఈ సినిమాను తానే విడుదల చేస్తున్నానని, రిలీజ్ కు వారం ముందే ప్రీమియర్ షోస్ కూడా వేయాలని డిసైడ్ అయ్యానని మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మణి ఎగుర్ల, అభిత, దర్శకుడు దయ, సంగీత దర్శకుడు ధ్రువన్ తదితరులు పాల్గొన్నారు.

బాపు మూవీ టీజర్ ప్లే చేయాలి

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *