యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రTag: Viral News in Telugu
విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు.…
మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్
గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలు…
మరింత మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతి
థాయ్ ల్యాండ్ లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది విద్యార్థులు మృతి చెందారు. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం…
మరింత ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతిచేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..
రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై – రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటం చాలా ముఖ్యం. అలా జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదంలో పడటం ఖాయం. అలా ఇబ్బందుల్లో పడి తృటిలో ప్రాణాలు కాపాడుకున్న…
మరింత చేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..
