KTR: హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రేషన్ కార్డుల విషయంలో మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
మరింత KTR: ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ..Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!
Mahesh Kumar Goud: తెలంగాణలో డ్రగ్స్ కలకలం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని, కేసీఆర్ కూడా ముందుకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వం డ్రగ్స్‌ను పెంచి పోషించిందని, పైలట్ రోహిత్ రెడ్డి వంటి వారిపై చర్యలు తీసుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.
మరింత Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!
Pilot Rohith Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అలాగే, ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ (SIT) ఏర్పాటు చేసింది.
మరింత Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏసీపీ ఆఫీసు సమీపంలోనే రూ. కోటి దోపిడీ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి కళ్లలో కారం కొట్టి దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సొమ్మును హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరింత Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!
KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్, రాజాసింగ్ మధ్య సరదా సంభాషణ సాగగా, మల్లారెడ్డి తన వివాహ వేడుకకు మంత్రులను ఆహ్వానిస్తూనే కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చోవడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరింత KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!
Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ.. 2047 నాటికి తెలంగాణను ప్రపంచానికి దిక్సూచిగా మారుస్తామన్నారు. రైతులకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మరింత Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!KTR: డ్రగ్స్ టెస్టుకు నేను ఎప్పుడైనా సిద్ధమే.. కేటీఆర్ సవాల్.. నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు!
KTR: డ్రగ్స్ కేసుల్లో తన పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టుకు తాను ఎప్పుడైనా సిద్ధమని, ప్రజా ప్రతినిధులు అందరూ టెస్టులు చేయించుకోవాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులేనని, కానీ రాజకీయ కక్షసాధింపు సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మరింత KTR: డ్రగ్స్ టెస్టుకు నేను ఎప్పుడైనా సిద్ధమే.. కేటీఆర్ సవాల్.. నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు!Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..
Harish Rao: బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ అటకెక్కిందని, రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!
Moinabad: మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రోహిత్‌రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్ అని తేలింది. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, సిమ్లా నుండి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మరింత Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
మరింత Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?