Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?
మరింత Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Khammam: భూదాన్ భూముల వద్ద ఉద్రిక్తత.. 60 ఎకరాల భూమి స్వాధీనం.. జేసీబీలతో గుడిసెల తొలగింపు!
ఖమ్మం జిల్లా వి. వెంకటాయపాలెంలో కోర్టు ఉత్తర్వుల మేరకు 60 ఎకరాల భూదాన్ భూమిని అధికారులు స్వాధీనం Khammam: చేసుకున్నారు. వెయ్యి మంది పోలీసుల బందోబస్తు మధ్య 600 కుటుంబాల గుడిసెలను జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిలువ నీడ లేని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
మరింత Khammam: భూదాన్ భూముల వద్ద ఉద్రిక్తత.. 60 ఎకరాల భూమి స్వాధీనం.. జేసీబీలతో గుడిసెల తొలగింపు!Koti Shooting Case: కోఠి కాల్పుల కేసు చేధించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్
Koti Shooting Case: కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కేరళ వ్యాపారి రిన్షద్‌పై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. హర్యానా, యూపీ రాష్ట్రాల్లో గాలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
మరింత Koti Shooting Case: కోఠి కాల్పుల కేసు చేధించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్TG: అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. మరణిస్తే రూ.10 లక్షలు..!
తెలంగాణ కేబినెట్ ఉద్యోగుల కోసం రూ.10 లక్షల మరణానంతర సాయం మరియు నగదు రహిత చికిత్స కోసం డిజిటల్ హెల్త్ కార్డులను ఆమోదించింది. ఉద్యోగులు మరియు ప్రభుత్వం కలిసి నిర్వహించే హెల్త్ ట్రస్ట్ ద్వారా 652 ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు ఉచిత వైద్యం అందనుంది.
మరింత TG: అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. మరణిస్తే రూ.10 లక్షలు..!TGSPDCL: టీజీఎస్పీడీసీఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాట్సప్‌లోనే కరెంట్ కష్టాలకు చెక్!
TGSPDCL: టీజీఎస్పీడీసీఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాట్సప్‌లోనే కరెంట్ కష్టాలకు చెక్!
మరింత TGSPDCL: టీజీఎస్పీడీసీఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాట్సప్‌లోనే కరెంట్ కష్టాలకు చెక్!Hyderabad: బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరి మృతి
Hyderabad: బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరి మృతి
మరింత Hyderabad: బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరి మృతిRain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు.. రాబోయే మూడు రోజులు వర్ష సూచన!
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు.. రాబోయే మూడు రోజులు వర్ష సూచన!
మరింత Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు.. రాబోయే మూడు రోజులు వర్ష సూచన!TG Inter Exams: ఈనెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. బోర్డు సెక్రటరీ ఏం చెప్పారంటే?
TG Inter Exams: ఈనెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. బోర్డు సెక్రటరీ ఏం చెప్పారంటే?
మరింత TG Inter Exams: ఈనెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. బోర్డు సెక్రటరీ ఏం చెప్పారంటే?MLA KVR: ‘అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా’.. షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్!
MLA KVR: కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. వాస్తవాలు వెల్లడించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. తనను కలవడానికి వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మరింత MLA KVR: ‘అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా’.. షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్!Adilabad: ఆదిలాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Adilabad: ఆదిలాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మరింత Adilabad: ఆదిలాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు