నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు
మరింత Hyderabad:నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులుTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆవర్తనం అండమాన్ సముద్రప్రాంతంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయుగుండంగా…
మరింత Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..Hyderabad: హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద పల్టీలు కొట్టిన కారు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున శనివారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
మరింత Hyderabad: హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద పల్టీలు కొట్టిన కారుTelangana: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం.. బండి సంజయ్ మద్దతు
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో శనివారం టీజీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం తీవ్రరూపం దాల్చింది.
మరింత Telangana: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం.. బండి సంజయ్ మద్దతుCM Revanth Reddy: హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా బీఆరెస్ నేతలు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరింత CM Revanth Reddy: హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలుTelangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాటలతో రైతులకు నిరాశే మిగిలింది.
మరింత Telangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రిTelangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఆశావహురాలు తనను గెలిపిస్తే చేపట్టే అంశాలపై ఏకంగా ఎజెండానే రూపకల్పన చేసింది.
మరింత Telangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్‌కోల్‌లో బాలమ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మనవడు హత్య చేశాడు.
మరింత Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకంHyderabad:హైదరాబాద్ మియాపూర్‌లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?
హైదరాబాద్ మియాపూర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో చిరుత సంచారం స్థానికుల కంటపడింది.
మరింత Hyderabad:హైదరాబాద్ మియాపూర్‌లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?Hyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?
హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ పబ్‌పై దాడిలో 42 మంది యువతులు, 140 మంది యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరింత Hyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?