టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మరింత Delhi: గ్రూప్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్.. సోమవారం విచారణTag: Telangana Govt
Telangana:గాంధీభవన్‌లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శన
టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్‌లో అభ్యర్థులు నిరసన తెలిపారు.
మరింత Telangana:గాంధీభవన్‌లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శనTelangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై రగులుతున్న నిరుద్యోగులు
ఒకవైపు రోడ్లపై పోరుబాట, మరోవైపు న్యాయం కోసం ఆరాటం నడుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు నలిగిపోతున్నారు.
మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై రగులుతున్న నిరుద్యోగులుTelangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంBreaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్
డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…
మరింత Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్Telangana:తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు పడుతున్న తాళాలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఇతర విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి.
మరింత Telangana:తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు పడుతున్న తాళాలుసింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…
మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు