IOA Approves Bid: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత్ బిడ్‌కు అధికారికంగా ఆమోదం తెలిపింది.
మరింత IOA Approves Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కు అధికారికంగా ఆమోదంTag: sports news
Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?
Arjun Tendulkar: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా కథనాలు వస్తున్నాయి.
మరింత Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?Harbhajan Singh: దేశమే ఫస్ట్.. తర్వాతే క్రికెట్: హర్భజన్ సింగ్
Harbhajan Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడటంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Harbhajan Singh: దేశమే ఫస్ట్.. తర్వాతే క్రికెట్: హర్భజన్ సింగ్Shubman Gill: చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్
Shubman Gill: జూలై 2025కు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (Player of the Month – POTM) అవార్డును భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
మరింత Shubman Gill: చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్Dewald Brevis: బంతుల్లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్
దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
మరింత Dewald Brevis: బంతుల్లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్West Indies vs Pakistan: పాక్ చిత్తు… మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం..34 ఏళ్ల తరువాత
West Indies vs Pakistan: పాక్ తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మరింత West Indies vs Pakistan: పాక్ చిత్తు… మూడో వన్డేలో వెస్టీండిస్ విజయం..34 ఏళ్ల తరువాతSuresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ
Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీ
మరింత Suresh Raina: మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు జారీMS Dhoni: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో బిగ్ ట్విస్ట్
MS Dhoni: క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో విచారణను తిరిగి ప్రారంభించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉంది.
మరింత MS Dhoni: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో బిగ్ ట్విస్ట్Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌ను భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరంటే?
Shoaib Akhtar: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత బౌలర్ అయిన లక్ష్మీపతి బాలాజీని చూసి తాను భయపడేవాడినని పలు సందర్భాల్లో వెల్లడించారు.
మరింత Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌ను భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరంటే?R Ashwin: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఔట్ !
R Ashwin: సీనియర్ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరింత R Ashwin: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఔట్ !