Team India: భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు అధ్యాయం నమోదైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా దారుణంగా విఫలమైంది.
మరింత Team India: టీమిండియా దారుణ ఓటమి.. చరిత్రలోనే చెత్త రికార్డుTag: sports news
Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్
Cricket: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోయింది. ఈ పరాజయంపై భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా…
మరింత Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్Cricket: కోల్‌కతా టెస్టులో భారత్ పరాజయం
Cricket: కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌కు చేదు ఓటమి ఎదురైంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. స్కోర్లు దక్షిణాఫ్రికా: 159 & 153 భారత్: 189 &…
మరింత Cricket: కోల్‌కతా టెస్టులో భారత్ పరాజయంNitish Kumar Reddy: ఇండియా టెస్టు స్క్వాడ్ నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్!
Nitish Kumar Reddy: ఇండియా టెస్టు స్క్వాడ్ నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్!
మరింత Nitish Kumar Reddy: ఇండియా టెస్టు స్క్వాడ్ నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్!New Zealand: న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కింది! వెస్టిండీస్‌తో 5వ T20I
New Zealand: న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కింది! వెస్టిండీస్‌తో 5వ T20I
మరింత New Zealand: న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కింది! వెస్టిండీస్‌తో 5వ T20ISri lanka: శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం
Sri lanka: శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం
మరింత Sri lanka: శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయంCricket: అండర్-19 జట్టులోకి హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ మాలిక్
Cricket: హైదరాబాద్ యువ క్రికెటర్ మహమ్మద్ మాలిక్‌కు అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా అండర్-19 ‘ఏ’ జట్టులో చోటు సంపాదించి తన ప్రతిభను మరొకసారి నిరూపించాడు. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మాలిక్, టోర్నమెంట్‌లో అత్యధిక…
మరింత Cricket: అండర్-19 జట్టులోకి హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ మాలిక్IPL 2026 Mini Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్లను వదులుకోవడానికి సిద్ధం.. వరెవరో తెలుసా?
IPL 2026 Mini Auction: క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సందడికి మరో కొన్ని నెలల్లో తెర లేవబోతున్నది.
మరింత IPL 2026 Mini Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్లను వదులుకోవడానికి సిద్ధం.. వరెవరో తెలుసా?Abhishek Sharma: టీ20 స్టార్ అభిషేక్ శర్మ కొత్త టాటూ.. అర్థం ఇదే!
Abhishek Sharma: టీ20 స్టార్ అభిషేక్ శర్మ కొత్త టాటూ.. అర్థం ఇదే!
మరింత Abhishek Sharma: టీ20 స్టార్ అభిషేక్ శర్మ కొత్త టాటూ.. అర్థం ఇదే!Babar Azam: ఫ్లాప్ షో కొనసాగింపు.. బాబర్ ఆజం పరమ చెత్త రికార్డు!
Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది
మరింత Babar Azam: ఫ్లాప్ షో కొనసాగింపు.. బాబర్ ఆజం పరమ చెత్త రికార్డు!