MI IPL 2026:

MI IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్‌పై గెలుపు!

MI IPL 2026: ఐపీఎల్ 2026 రెండవ మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడంతో పాటు, 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ శర్మ (78) మెరుపు ఇన్నింగ్స్‌తో ఛేదించి ముంబై అభిమానులకు పండగను తీసుకువచ్చింది.

మరింత MI IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్‌పై గెలుపు!
RCB vs SRH :

RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!

RCB vs SRH : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 26 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (80) రాణించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) మెరుపు దాడితో విజయం సులభమైంది.

మరింత RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!
IPL 2026

IPL 2026: సీఎస్‌కే అభిమానులకు షాక్.. తొలి రెండు వారాలు ధోనీ దూరం!

IPL 2026: ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు సీఎస్‌కే అభిమానులకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నందున టోర్నమెంట్ తొలి రెండు వారాలు అందుబాటులో ఉండడని సీఎస్‌కే సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

మరింత IPL 2026: సీఎస్‌కే అభిమానులకు షాక్.. తొలి రెండు వారాలు ధోనీ దూరం!
IPL Records:

IPL Records: IPL చరిత్రలో చెక్కుచెదరని 10 ఆల్‌టైమ్ రికార్డులు ఇవే!.

IPL Records: ఐపీఎల్ 2026 నేడు ఆర్‌సీబీ మరియు ఎస్‌ఆర్‌హెచ్ మధ్య పోరుతో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఒకే సీజన్‌లో చేసిన 973 పరుగులు, క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ వంటి అరుదైన 10 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

మరింత IPL Records: IPL చరిత్రలో చెక్కుచెదరని 10 ఆల్‌టైమ్ రికార్డులు ఇవే!.
IPL 2025 Final RCB vs PBKS

RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?

RCB Name Change: 2026 ఐపీఎల్‌కు కేవలం కొని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆర్‌సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి.

మరింత RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?
IPL Records

IPL Records: 18 ఏళ్లుగా చెక్కుచెదరని 5 IPL రికార్డులు ఇవే!

IPL Records:  ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో 2008 తొలి సీజన్‌లో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. మెక్కల్లమ్ 158 పరుగులు, సచిన్ 4 క్యాచ్‌లు, తన్వీర్ 6 వికెట్లు వంటి రికార్డులు ఐపీఎల్ చరిత్రలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

మరింత IPL Records: 18 ఏళ్లుగా చెక్కుచెదరని 5 IPL రికార్డులు ఇవే!
IPL 2026 SRH Captain

IPL 2026 SRH Captain: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం! కెప్టెన్‌గా టీమిండియా స్టార్?

IPL 2026 SRH Captain: గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లకు దూరం కావడంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్ చేపట్టే అవకాశం ఉంది. మార్చి 28న ఆర్సీబీతో జరగనున్న తొలి మ్యాచ్‌లోనే ఎస్ఆర్‌హెచ్ కొత్త సారథితో బరిలోకి దిగనుంది.

మరింత IPL 2026 SRH Captain: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం! కెప్టెన్‌గా టీమిండియా స్టార్?
BCCI:

BCCI: ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎంతో తెలుసా..?

టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ. 131 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2024 నజరానా కంటే ఇది ఆరు కోట్లు ఎక్కువ. వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి ప్రపంచ కప్ నెగ్గిన భారత్.. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది.

మరింత BCCI: ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎంతో తెలుసా..?
Sanju Samson

Sanju Samson: టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శామ్సన్.. కష్టాలను దాటి గెలిచిన వేళ.. భార్య కోసం ఎమోషనల్ పోస్ట్!

Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శామ్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భార్య చారులతకు ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ టెండూల్కర్ సలహాలతో తన ఫామ్‌ను తిరిగి పొందినట్లు సంజు వెల్లడించాడు.

మరింత Sanju Samson: టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శామ్సన్.. కష్టాలను దాటి గెలిచిన వేళ.. భార్య కోసం ఎమోషనల్ పోస్ట్!

IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. గత ఏడాది టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడలేదు.

మరింత IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!