Nitish Kumar: పదోసారి సీఎంగా నితీశ్ కుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?
మరింత Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో రికార్డు.. 10వ సారి సీఎంగా నితీశ్ కుమార్Tag: National News
Bihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు
Bihar: బీహార్ రాజకీయాల్లో అగ్ర కుటుంబంగా పేరొందిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఈసారి ఆ వివాదాల కేంద్రబిందువుగా నిలిచింది కుమార్తె రోహిణీ ఆచార్య. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ రోహిణీ, సోదరుడు తేజస్వీ…
మరింత Bihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలుPrashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారు
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నూతనంగా ఏర్పడిన జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ) సంచలన ఆరోపణలు చేసింది.
మరింత Prashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారుDelhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ పేలుడు కేసులో రోజుకో సంచలనాత్మక విషయం వెలుగులోకి వస్తోంది.
మరింత Delhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్Bihar: బీహార్‌లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!
Bihar: బీహార్‌లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!
మరింత Bihar: బీహార్‌లో మళ్లీ నితీష్ రాజ్యం.. ఈ తేదీల్లో నే ప్రమాణ స్వీకారం!Nadda: బీహార్‌లో ఎన్డీఏ సునామి – ప్రజల ప్రేమకు ధన్యవాదాలు
Nadda: బీహార్ సహా పలు రాష్ట్రాల్లో BJP–ఎన్డీఏ సాధించిన విజయాల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను, విశ్వాసాన్ని స్పష్టంగా చాటారని ఆయన పేర్కొన్నారు. నడ్డా వ్యాఖ్యానించిన…
మరింత Nadda: బీహార్‌లో ఎన్డీఏ సునామి – ప్రజల ప్రేమకు ధన్యవాదాలుMim: 5 స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం
Mim: బీహార్ రాజకీయాల్లో ఈసారి మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (MIM) చూపించిన ప్రదర్శన ప్రత్యేకంగా మారింది. మొత్తం 23 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈ పార్టీ, అందులో 5 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావం పెరుగుతున్నట్టు స్పష్టం…
మరింత Mim: 5 స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎంDelhi: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు: వివిధ రాష్ట్రాల్లో భిన్న పార్టీల విజయాలు
Delhi: దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడగా, వివిధ పార్టీలకు కీలక విజయాలు లభించాయి. తెలంగాణ, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాక ఎగరేసింది. జమ్మూకశ్మీర్, ఒడిశా ప్రాంతాల్లో మాత్రం బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. ప్రధాన ఫలితాలు ఇవి: తెలంగాణ:…
మరింత Delhi: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు: వివిధ రాష్ట్రాల్లో భిన్న పార్టీల విజయాలుShashi Tharoor: కాంగ్రెస్ ఓటమిపై ఆత్మపరిశీలన అవసరం
Shashi Tharoor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను గమనించి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి తనను ఆహ్వానించలేదని, అందువల్ల తాను ప్రచార…
మరింత Shashi Tharoor: కాంగ్రెస్ ఓటమిపై ఆత్మపరిశీలన అవసరంBihar Election Result: బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. 50 శాతం దాటుతున్న NDA ఓట్ షేర్
Bihar Election Result: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) కూటమికి అనుకూలంగా తిరుగులేని విధంగా వెలువడుతున్నాయి.
మరింత Bihar Election Result: బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. 50 శాతం దాటుతున్న NDA ఓట్ షేర్