Bihar Elections: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను నవీకరించడం మరియు వాటి ఖచ్చితత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వేసింది.
మరింత Bihar Elections: బీహార్ తర్వాత.. 12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తాంTag: National News
Kangana Ranaut: రైతులపై ట్వీట్.. కోర్టులో విచారం వ్యక్తం చేసిన కంగనా
Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వివాదాస్పద 2020 ట్వీట్‌పై దాదాపు ఐదేళ్ల తర్వాత విచారం వ్యక్తం చేశారు.
మరింత Kangana Ranaut: రైతులపై ట్వీట్.. కోర్టులో విచారం వ్యక్తం చేసిన కంగనాDelhi: డిజిటల్ అరెస్ట్’ లపై సుప్రీం సీరియస్
Delhi: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు లేదా న్యాయాధికారులుగా నటిస్తూ, నకిలీ కోర్టు పత్రాలతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఈ మోసాలపై దాఖలైన పిటిషన్‌ను సుమోటోగా…
మరింత Delhi: డిజిటల్ అరెస్ట్’ లపై సుప్రీం సీరియస్Spicejet: స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
Spicejet: మదురై నుంచి దుబాయ్ వెళుతున్న స్పైస్‌జెట్ విమానం (SpiceJet Flight) చెన్నైలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది. ప్రయాణం మధ్యలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి, వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. విమానంలో ఉన్న…
మరింత Spicejet: స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ISRO: మరో రాకెట్‌ను సిద్ధం చేసిన ఇస్రో.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..!
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మకమైన మరియు అ తి భారీ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది.
మరింత ISRO: మరో రాకెట్‌ను సిద్ధం చేసిన ఇస్రో.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..!Salman Khan: సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటించిన ప్రభుత్వం
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ పై పాకిస్తాన్ గ్లోబల్ వివాదానికి కారణమైంది. జాయ్ ఫోరంలో ప్రసంగంలో సల్మాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన తర్వాత పాక్ అధికారులు తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని…
మరింత Salman Khan: సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటించిన ప్రభుత్వంAmerica: రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్
America: ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ భారత్‌పై, భారత రాజకీయ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అత్యద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్…
మరింత America: రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. ఇందులో రాజీలేదు: హరీష్
UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. ఇందులో రాజీలేదు: హరీష్
మరింత UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. ఇందులో రాజీలేదు: హరీష్Piyush Goshal: భారత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు
Piyush Goshal: కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల బెదిరింపులకు కఠినంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, భారత్ ఎవరికీ తలొగ్గదని, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా-భారత్…
మరింత Piyush Goshal: భారత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోదుPiyush Goyal: మా తలపై తుపాకీ పెట్టి ఒప్పందాలు చేసుకోలేరు.. అమెరికాతో వాణిజ్య చర్చలపై పియూష్ గోయల్
Piyush Goyal: భారతదేశం తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేని ఏ వాణిజ్య ఒప్పందంపై తొందరపడి లేదా ఒత్తిడిలో సంతకం చేయదని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
మరింత Piyush Goyal: మా తలపై తుపాకీ పెట్టి ఒప్పందాలు చేసుకోలేరు.. అమెరికాతో వాణిజ్య చర్చలపై పియూష్ గోయల్