Vice-President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉదయం10 గంటలకు ప్రారంభమై సాయంత్రం5 గంటలకు ముగుస్తుంది.
మరింత Vice-President Election: నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. NDA మార్క్ ఎంత?Tag: National News
Nepal: నేపాల్‌లో రాజకీయ కలకలం – హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా
Nepal: నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో అక్కడ రాజకీయ కలకలం రేగింది. దేశ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను నేపాల్ ప్రధానమంత్రికి పంపించారు. తెలుసుకున్న వివరాల ప్రకారం, ఖాట్మాండ్లో…
మరింత Nepal: నేపాల్‌లో రాజకీయ కలకలం – హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామాJelencky: భారతపై టారిఫ్‌లు విధించడం సరైనదే
Jelencky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించడం సమంజసమేనని ఆయన అన్నారు. రష్యా చమురు…
మరింత Jelencky: భారతపై టారిఫ్‌లు విధించడం సరైనదేDelhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు
Delhi: ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సమావేశమై, NDA తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ…
మరింత Delhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతుWhatsApp: వాట్సాప్ సేవలకు అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఇబ్బందులు
WhatsApp: వాట్సాప్ సేవలకు అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఇబ్బందులు
మరింత WhatsApp: వాట్సాప్ సేవలకు అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఇబ్బందులుNepal: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉద్రిక్తత.. ప్రభుత్వంపై నిరసనలు
Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉద్రిక్తత.. ప్రభుత్వంపై నిరసనలు
మరింత Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉద్రిక్తత.. ప్రభుత్వంపై నిరసనలుPNB Scam Case: భారత్ కు మెహుల్ చోక్సీ.. జైలు లో దిమ్మతిరిగిపోయే వసతులు..!
PNB Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎన్బీ మోసం కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారతదేశానికి అప్పగించేందుకు బెల్జియం ప్రభుత్వంతో చర్చలు వేగవంతమయ్యాయి.
మరింత PNB Scam Case: భారత్ కు మెహుల్ చోక్సీ.. జైలు లో దిమ్మతిరిగిపోయే వసతులు..!Jammu Kashmir: జమ్మూకశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాది హతం, భద్రతా దళాల భారీ ఆపరేషన్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాది హతం, భద్రతా దళాల భారీ ఆపరేషన్
మరింత Jammu Kashmir: జమ్మూకశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాది హతం, భద్రతా దళాల భారీ ఆపరేషన్Vice President Election 2025: బిజెపి ఎంపీల మొదటి రోజు వర్క్‌షాప్.. రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక
Vice President Election 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన “సంసద్ కార్యశాల”లో బిజెపి ఎంపీలు రోజు పొడవునా పాల్గొన్నారు.
మరింత Vice President Election 2025: బిజెపి ఎంపీల మొదటి రోజు వర్క్‌షాప్.. రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికRain Alert: 14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain Alert: 14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
మరింత Rain Alert: 14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన