Nasa Artemis 2: నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి సమీపానికి నలుగురు వ్యోమగాములు వెళ్తున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ అంతరిక్ష యాత్ర భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి కీలక ఆధారంగా నిలవనుంది.
మరింత Nasa Artemis 2: 53 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మనుషులు.. నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం విజయవంతం!Tag: National News
Commercial Cylinder: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు!
Commercial Cylinder: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడటం మొదలైంది.
మరింత Commercial Cylinder: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు!TVK Chief Vijay: భార్యకి, తండ్రికి అప్పు ఇచ్చిన విజయ్.. మొత్తం కలిపి రూ.600 కోట్లు
TVK Chief Vijay: తమిళనాడు ఎన్నికల నామినేషన్‌లో భాగంగా నటుడు విజయ్ తన వద్ద రూ. 603 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని, వార్షిక ఆదాయం రూ. 184 కోట్లు అని పేర్కొన్నారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో ఆయన విజయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరింత TVK Chief Vijay: భార్యకి, తండ్రికి అప్పు ఇచ్చిన విజయ్.. మొత్తం కలిపి రూ.600 కోట్లుAirlines: విమాన ప్రయాణికులకు ఊరట.. ఏప్రిల్ 20 నుండి 60 శాతం సీట్లు ఉచితం.. డీజీసీఏ కీలక నిర్ణయం!
Airlines: ఏప్రిల్ 20 నుండి విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని డీజీసీఏ ఆదేశించింది. ఒకే PNR ఉన్న వారికి పక్కపక్కనే సీట్లు లభించేలా నిబంధనలు సవరించారు. దీనివల్ల ప్రయాణికులకు అదనపు భారం తగ్గినప్పటికీ, విమాన సంస్థలు బేస్ ఫేర్స్ పెంచే యోచనలో ఉన్నాయి.
మరింత Airlines: విమాన ప్రయాణికులకు ఊరట.. ఏప్రిల్ 20 నుండి 60 శాతం సీట్లు ఉచితం.. డీజీసీఏ కీలక నిర్ణయం!TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!
TVK Chief Vijay: తమిళనాడు ఎన్నికల రేసులో విజయ్ తన డ్రైవర్ కుమారుడు రాజశేఖర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టించారు. వేదికపై భావోద్వేగానికి లోనైన అభ్యర్థిని విజయ్ స్వయంగా ఓదార్చడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సామాన్యులకు రాజ్యాధికారం అందించడమే తన ఉద్దేశమని విజయ్ ఈ నిర్ణయంతో నిరూపించారు.
మరింత TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!
Hardeep Singh Puri: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 122 డాలర్లకు చేరినా, భారత్ తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూస్తోందని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రభుత్వమే ఈ ఆర్థిక నష్టాన్ని భరిస్తూ, చమురు కంపెనీల నష్టాలను తగ్గిస్తోందని ఆయన వివరించారు.
మరింత Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపు
Excise Duty: అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. దీంతో పెట్రోల్ సుంకం రూ. 3కి చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు కొరతను ఎదుర్కోవడంలో ఇది కీలక అడుగు.
మరింత Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపుFuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!
Fuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!
మరింత Fuel Crisis: వాహనదారులకు గుడ్ న్యూస్.. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధం!PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?
PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?
మరింత PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఎజెండా అదేనా?Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
మరింత Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.