Viral Video: పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ అనేక ప్రాంతాలను వరద ముంచెత్తుతున్నాయి.
మరింత Viral Video: వరద నీటిలో లైవ్‌లో మాట్లాడుతున్న జర్నలిస్ట్.. చూస్తుండగానే..Tag: International
Solar Eclipse: 2025లో ఆ రోజే ఆఖరి సూర్యగ్రహణం!
Solar Eclipse: 2025లో ఆ రోజే ఆఖరి సూర్యగ్రహణం!
మరింత Solar Eclipse: 2025లో ఆ రోజే ఆఖరి సూర్యగ్రహణం!Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన
Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. ఆయన దీర్ఘకాలిక సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
మరింత Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటనIndia vs NATO: భారత్కి వార్నింగ్ ఇచ్చిన నాటో చీఫ్.. ఎందుకంటే..?
India vs NATO: భారత్కి వార్నింగ్ ఇచ్చిన నాటో చీఫ్.. ఎందుకంటే..?
మరింత India vs NATO: భారత్కి వార్నింగ్ ఇచ్చిన నాటో చీఫ్.. ఎందుకంటే..?Shubhanshu Shukla: 18 రోజులు తర్వాత.. అంతరిక్షం నుండి భూమికి చేరుకున్న కెప్టెన్ శుభాన్షు శుక్లా బృందం
Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.
మరింత Shubhanshu Shukla: 18 రోజులు తర్వాత.. అంతరిక్షం నుండి భూమికి చేరుకున్న కెప్టెన్ శుభాన్షు శుక్లా బృందంShubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లి
Shubhanshu Shukla: భారతదేశానికి మరో గర్వకారణమైన ఘట్టం సమీపించింది. భారత అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రేపు (జూలై 15) భూమికి తిరిగి రానున్నారు.
మరింత Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లిLondon Plane Crash: కుప్పకూలిన విమానం.. మూసేసిన విమానాశ్రయం
London Plane Crash: ఇంగ్లాండ్‌లోని లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది.
మరింత London Plane Crash: కుప్పకూలిన విమానం.. మూసేసిన విమానాశ్రయంChina: ఆ చేపను కాపాడేందుకు.. 300 డ్యామ్‌లను కూల్చేసిన చైనా..
China: పర్యావరణ పరిరక్షణ కోసం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అభివృద్ధి పేరిట పెద్ద పెద్ద డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించే రోజులు ఇక చైనాలో మిగలడం లేదు.
మరింత China: ఆ చేపను కాపాడేందుకు.. 300 డ్యామ్‌లను కూల్చేసిన చైనా..NASA: ట్రంప్ కీలక నిర్ణయం.. నాసా నుండి 2000 మంది అవుట్..!
NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రస్తుతం చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న బడ్జెట్ కోతల నిర్ణయం నాసాను భారీ దెబ్బతీసింది.
మరింత NASA: ట్రంప్ కీలక నిర్ణయం.. నాసా నుండి 2000 మంది అవుట్..!ICC Arrest Warrant: మహిళలపై ఘోరమైన ఆంక్షలు.. తాలిబన్ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్ వారెంట్
ICC Arrest Warrant: మహిళలు, బాలికల హక్కులను గాలికొదిలేసిన తాలిబన్ నేతలపై ఇక ప్రపంచం కన్నెత్తి చూస్తోంది. మానవ హక్కులకు శత్రువులుగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేతలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
మరింత ICC Arrest Warrant: మహిళలపై ఘోరమైన ఆంక్షలు.. తాలిబన్ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్ వారెంట్