దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెలలో హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్,…
మరింత Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్Tag: Hyderabad News
Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. కిడ్నాపర్‌కు దేహశుద్ధి
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం
మరింత Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. కిడ్నాపర్‌కు దేహశుద్ధిDelhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..
నెల అంత కష్టపడి ఫ్యామిలీతో అలా కాసేపు ఫ్యామిలీతో బయట టైం గడిపి ఫుడ్ తిని అలా ఎంజాయ్ చేసి వస్తే సూపర్ కదా.. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇది కలియుగం ఎందుకైతది మనం మనుషులం ఎందుకైతం.. మనం తిని…
మరింత Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారు
కేరళలో జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ దాడుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు.మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్క…
మరింత Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారుBandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..Danam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలు
జీహెచ్ఎంసీ పనితీరుపై హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
మరింత Danam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలుRains: తూఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో వానలు.. రైళ్ళు రద్దు
తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయువ్య దిశగా పయనించి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరీ, సాగర్ దీవుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో…
మరింత Rains: తూఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో వానలు.. రైళ్ళు రద్దుTraffic alert: నగరంలో వారం రోజులపాటు ఆ ఫ్లైఓవర్ బంద్
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ అని చెప్పాలి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పనులకు…
మరింత Traffic alert: నగరంలో వారం రోజులపాటు ఆ ఫ్లైఓవర్ బంద్Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం…
మరింత Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?