Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడు. దీనిపై ఆమె హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరింత Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!Tag: Entertainment
Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!
Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!
మరింత Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
మరింత R Movie: GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభంTollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!
Tollywood: ‘మిరాయ్’ విజయంతో జోరు మీదున్న నటి రితికా నాయక్, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈమె, భవిష్యత్తులో బన్నీ సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.
మరింత Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
Varanasi: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, మరో ఆరు నెలల షూటింగ్ బాకీ ఉందని నటి ప్రియాంకా చోప్రా వెల్లడించింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
మరింత Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్Mogudu: విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’
Mogudu: విశాల్, సుందర్. సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
మరింత Mogudu: విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్య
Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్య
మరింత Gaddar Awards: గద్దర్ పురస్కారాల్లో ‘తండేల్’ జోరు.. ఉత్తమ నటుడిగా సత్తా చాటిన చైతన్యGaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!
Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!
మరింత Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి తండ్రి లాయర్ కాగా, తాత జడ్జిగా పనిచేశారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. త్వరలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన అధికారిక తేదీ వెలువడనుంది.
మరింత Bellamkonda Sai Sreenivas: లాయర్ కూతురితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి..?Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19కి ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసి రానుంది. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దించడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
మరింత Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1