Oscar Awards 2026

Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకు

Oscar Awards 2026: లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మైఖేల్ బి జోర్డాన్, జెస్సీ బక్లీ ఉత్తమ నటీనటులుగా అవార్డులు గెలుచుకోగా, భారత నటి ప్రియాంక చోప్రా ప్రెజెంటర్‌గా మెరిశారు.

మరింత Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకు
Pawan Kalyan

Pawan Kalyan: నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకి సేవచేయడానికి ఛాన్స్ ఇచ్చింది సినిమా

Pawan Kalyan: హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా తన జీవితానికి ఆధారాన్ని ఇచ్చిందని, హరీష్ శంకర్ తనను అభిమానుల కోణంలో ఎంతో అద్భుతంగా చూపించారని కొనియాడారు. రాజకీయ బాధ్యతల మధ్య అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, మార్చి 19న ప్రేక్షకులు వినోదాన్ని పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత Pawan Kalyan: నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకి సేవచేయడానికి ఛాన్స్ ఇచ్చింది సినిమా
Harish Shanker

Harish Shanker: పవన్ కళ్యాణ్ నా ధైర్యం.. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది..

Harish Shanker: హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి స్క్రిప్ట్ మార్పులే కారణమని, దానికి తనదే బాధ్యతని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో సినిమాను అద్భుతంగా రూపొందించామని, ఉగాది నాడు (మార్చి 19) థియేటర్లలో పవర్ స్టార్ విశ్వరూపం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మరింత Harish Shanker: పవన్ కళ్యాణ్ నా ధైర్యం.. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది..
Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్

Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

మరింత Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్
Allu Aravind

Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం

Allu Aravind: ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాలలో ఒకటైన ‘అల్లు సినిమాస్‌’ను ప్రారంభించిన అల్లు ఎంటర్‌టైన్‌మెంట్

మరింత Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం
Ticket Price Hike

Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!

Ticket Price Hike: సినిమా టికెట్ ధరలను 90 రోజుల ముందే ప్రకటించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ నిబంధన అసాధ్యమని పేర్కొంది. దీనివల్ల మార్చి 19న విడుదలవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది.

మరింత Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!
Rashmika Mandanna

Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!

Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!

మరింత Rashmika Mandanna: తగ్గేదేలే అంటున్న రష్మిక.. 8 ఏళ్ల టార్చర్‌పై సంచలన నిర్ణయం!
RGV

RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!

RGV: ‘దురంధర్ 2’ సినిమా బాలీవుడ్‌లో రియలిస్టిక్ యాక్షన్ యుగాన్ని ప్రారంభిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ సినిమా రూ. 2,000 కోట్లు వసూలు చేస్తే, దక్షిణాది మాస్ సినిమాల ఫార్ములా పనికిరాకుండా పోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
Aneet Padda

Aneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?

‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా దివంగత నటి మధుబాల బయోపిక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అనీత్ ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరింత Aneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?
Lavanya Tripathi

Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!

Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!

మరింత Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!