Ramayana Teaser

Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టి

Ramayana Teaser: నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

మరింత Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టి
Tovino Thomas

Tovino Thomas: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో టొవినో థామస్? క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్.. అసలు కారణం ఇదే!

Tovino Thomas: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ (NTR 31) గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

మరింత Tovino Thomas: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో టొవినో థామస్? క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్.. అసలు కారణం ఇదే!
Nayan Sarika

Nayan Sarika: వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Nayan Sarika: వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

మరింత Nayan Sarika: వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!
Actress Hema

Actress Hema: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. డ్రగ్స్ కేసు చీకటి రోజులను తలుచుకుని హేమ ఆవేదన.

Actress Hema: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. డ్రగ్స్ కేసు చీకటి రోజులను తలుచుకుని హేమ ఆవేదన.

మరింత Actress Hema: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. డ్రగ్స్ కేసు చీకటి రోజులను తలుచుకుని హేమ ఆవేదన.
TVK Chief Vijay

TVK Chief Vijay: సీఎం కూర్చే లక్ష్యం.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్

TVK Chief Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ మరియు త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికలు డీఎంకే మరియు టీవీకే మధ్య నేరుగా జరిగే యుద్ధమని ఆయన ప్రకటించారు. విజయ్ నిర్ణయంతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

మరింత TVK Chief Vijay: సీఎం కూర్చే లక్ష్యం.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్
Lokesh

Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం

Lokesh: చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను రూ. 3.15 కోట్లు మోసం చేశాడంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్టుల పేరుతో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

మరింత Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం
Varun Tej Bari

Varun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!

Varun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మరింత Varun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!
chiranjeevi

Chiranjeevi: నువ్వు నా గర్వకారణం.. తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ విష్!

Chiranjeevi: తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ ఎదుగుదల పట్ల తండ్రిగా గర్విస్తున్నానని, ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత Chiranjeevi: నువ్వు నా గర్వకారణం.. తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ విష్!
Peddi Birthday Glimpse

Peddi Birthday Glimpse: ‘పెద్ది’ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ విడుదల.. మల్లయోధుడిగా రామ్ చరణ్ ఊరమాస్ లుక్..!

Peddi Birthday Glimpse: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఇందులో చరణ్ మల్లయోధుడిగా అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.

మరింత Peddi Birthday Glimpse: ‘పెద్ది’ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ విడుదల.. మల్లయోధుడిగా రామ్ చరణ్ ఊరమాస్ లుక్..!
Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

మరింత Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!