Toxic Trailer

Toxic Trailer: ‘టాక్సిక్’ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

Toxic Trailer: యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్ర ట్రైలర్ మార్చి 8న బెంగళూరులో విడుదల కానుంది. నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్లతో కూడిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత Toxic Trailer: ‘టాక్సిక్’ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..!
Vishwak Sen

Vishwak Sen: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాను ‘దేవ్’ చిత్ర దర్శకుడు రజత్ రవిశంకర్‌తో చేయబోతున్నాడు. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ మూవీలో విశ్వక్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్, ఈ డిజాస్టర్ డైరెక్టర్‌తో హిట్ కొడతాడో లేదో చూడాలి.

మరింత Vishwak Sen: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్
Ilayaraja

Ilayaraja: పాటలపై నిర్మాతలకే హక్కు.. ఇళయ రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు తన సంగీత ప్రయాణంలో ఎదురుదెబ్బ తగిలింది.

మరింత Ilayaraja: పాటలపై నిర్మాతలకే హక్కు.. ఇళయ రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!
Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ
Devara 2 movie releasing on 2027 says producer Sudhakar Mikkilineni

Devara 2: ‘దేవర-2’ పై నిర్మాత క్లారీటీ.. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్

Devara 2: ‘దేవర-2’ పై నిర్మాత క్లారీటీ.. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్

మరింత Devara 2: ‘దేవర-2’ పై నిర్మాత క్లారీటీ.. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్