crime news

Crime News: కొంప ముంచిన రీల్స్.. రెండో భార్యతో ఇన్‌స్టా రీల్స్‌.. తాటతీసిన ఫస్ట్ వైఫ్

Crime News: ఉత్తరప్రదేశ్‌ హార్డోయ్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు ఏళ్లుగా కనిపించకుండా పోయిన భర్త, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో మరో మహిళతో డ్యాన్స్ చేస్తూ ప్రత్యక్షమవడంతో భార్య షీలూ షాక్‌కు గురైంది.

మరింత Crime News: కొంప ముంచిన రీల్స్.. రెండో భార్యతో ఇన్‌స్టా రీల్స్‌.. తాటతీసిన ఫస్ట్ వైఫ్
Palnadu Murders

Palnadu Murders: పెన్షన్ తీసుకోవడమే ఆలస్యం.. చనిపోతున్నా వృద్ధులు

Palnadu Murders: పల్నాడు జిల్లా మళ్లీ ఒక దారుణ హత్యతో కుదిపేసింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన ముస్యం పోలేమ్మ (50)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

మరింత Palnadu Murders: పెన్షన్ తీసుకోవడమే ఆలస్యం.. చనిపోతున్నా వృద్ధులు
AAP MLA Arrested:

AAP MLA Arrested: బిగ్ బ్రేకింగ్.. పోలీసులపై కాల్పులు జరిపి.. ఆప్‌ ఎమ్మెల్యే పరార్!

AAP MLA Arrested: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు.

మరింత AAP MLA Arrested: బిగ్ బ్రేకింగ్.. పోలీసులపై కాల్పులు జరిపి.. ఆప్‌ ఎమ్మెల్యే పరార్!
Sudan Landslide

Sudan Landslide: సూడాన్‌లో ఘోర విషాదం.. విరిగిపడిన కొండచరియలు.. 1000మందికిపైగా మృతి!

Sudan Landslide: సూడాన్ దేశం మరొకసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పశ్చిమ డార్ఫర్‌లోని మర్రా పర్వతాల వద్ద భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తారసిన్ గ్రామం పూర్తిగా నేలమట్టమైంది.

మరింత Sudan Landslide: సూడాన్‌లో ఘోర విషాదం.. విరిగిపడిన కొండచరియలు.. 1000మందికిపైగా మృతి!
Crime News

Crime News: మా చెల్లినే ప్రేమిస్తావా.. ప్రియుడి తల నరికేసి.. ముక్కలు ముక్కలు చేసిన ప్రియురాలి అన్న..

Crime News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికులను కలచివేసింది.

మరింత Crime News: మా చెల్లినే ప్రేమిస్తావా.. ప్రియుడి తల నరికేసి.. ముక్కలు ముక్కలు చేసిన ప్రియురాలి అన్న..
Saroor Nagar Husband Murder Case

Saroor Nagar Husband Murder Case: సరూర్ నగర్ భర్త హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Saroor Nagar Husband Murder Case: సరూర్ నగర్ భర్త హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

మరింత Saroor Nagar Husband Murder Case: సరూర్ నగర్ భర్త హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Bhupalpally

Bhupalpally: అదృశ్యమైన యువతి మృతి.. అనుమానాస్పదంగా క్షుద్రపూజల సామాగ్రి లభ్యం

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి మృతదేహం అనుమానాస్పదంగా లభ్యం.

మరింత Bhupalpally: అదృశ్యమైన యువతి మృతి.. అనుమానాస్పదంగా క్షుద్రపూజల సామాగ్రి లభ్యం
Noida Dowry Murder Case

Noida Dowry Murder Case: నోయిడా వరకట్న హత్య కేసు కీలక మలుపు.. సిలిండర్ పేలడం వల్లే మృతి..

Noida Dowry Murder Case: నోయిడా వరకట్న హత్య కేసు కీలక మలుపు.. సిలిండర్ పేలడం వల్లే మృతి..

మరింత Noida Dowry Murder Case: నోయిడా వరకట్న హత్య కేసు కీలక మలుపు.. సిలిండర్ పేలడం వల్లే మృతి..
Road Accident:

Road Accident: చికిత్స పొందుతున్న ఏపీ ఏఎస్పీ మృతి.. యాదాద్రి జిల్లాలో హైవేపై కారు ప్ర‌మాదంలో తీవ్ర‌గాయాలు

Road Accident: చికిత్స పొందుతున్న ఏపీ ఏఎస్పీ మృతి

మరింత Road Accident: చికిత్స పొందుతున్న ఏపీ ఏఎస్పీ మృతి.. యాదాద్రి జిల్లాలో హైవేపై కారు ప్ర‌మాదంలో తీవ్ర‌గాయాలు
Crime News

Crime News: సైకో ప్రియుడు.. ప్రియురాలి నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పేల్చి చంపేశాడు

Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల రక్షిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు అమానుషంగా హతమార్చాడు.

మరింత Crime News: సైకో ప్రియుడు.. ప్రియురాలి నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పేల్చి చంపేశాడు