Harish Rao: సీఎం వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ
మరింత Harish Rao: స్పెషల్ పోలీసులను ప్రభుత్వం అవమనిస్తుందిTag: CM Revanth Reddy
Harish Rao: అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే ఇంకోలా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు..
Harish Rao: తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని, పోలీసుల కష్టాలు తనకు తెలుసన్న సీఎం ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని…
మరింత Harish Rao: అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే ఇంకోలా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు..Ragunandan rao: జన్ వాడ ఫామ్ హౌస్ రైడ్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ ఏమన్నారంటే..
Raghunandan rao: జనవాడ ఫామ్ హౌస్ రైడ్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.చేయాలని బీజేపీ
మరింత Ragunandan rao: జన్ వాడ ఫామ్ హౌస్ రైడ్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ ఏమన్నారంటే..TS Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
TS Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మరింత TS Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుUttam kumar reddy: అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదు
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు. తాను మరోసారి స్పష్టంగా చెబుతున్నానని… గతంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని పునరుద్ఘాటించారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో…
మరింత Uttam kumar reddy: అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదుKtr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకం
గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.Bవిద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని…
మరింత Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకంCM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళకు పయనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళకు పయనంCm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం
ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు…
మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నంCm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పోలీసు…
మరింత Cm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాంCM Revanth Reddy:హైదరాబాద్‌కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మరింత CM Revanth Reddy:హైదరాబాద్‌కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్‌రెడ్డి