Income Tax Rules: ఆదాయపు పన్ను శాఖ 2026 ఏప్రిల్ నుండి కొత్త పన్ను నియమాలను అమలు చేయబోతోంది. ‘స్మార్ట్’ ఫారమ్‌ల ద్వారా పన్ను దాఖలు సులభతరం కానుంది. ఆస్తుల విలువను లెక్కించడానికి ‘రూల్ 57’ మరియు నిపుణుల కోసం కొత్త ప్రమాణాలను ముసాయిదాలో చేర్చారు.
మరింత Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!Tag: Business
IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు
IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పరిమితిని ఆధార్ లింక్డ్ యూజర్లకు 24కు పెంచింది. అలాగే, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమయ్యే మొదటి రోజున కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది.
మరింత IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లుRBI: రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పు లేదు!
RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి దేశంలోని రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది.
మరింత RBI: రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పు లేదు!Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: బడ్జెట్ రోజున భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, సోమవారం ట్రేడింగ్‌లో అనూహ్యంగా పుంజుకుని ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
మరింత Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుGas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్..
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల వాడకంలో సరికొత్త విప్లవం మొదలైంది.
మరింత Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్..Budget 2026: రూ. 53.47 లక్షల కోట్లతో నిర్మలమ్మ బడ్జెట్
Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 53.47 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మరింత Budget 2026: రూ. 53.47 లక్షల కోట్లతో నిర్మలమ్మ బడ్జెట్Stock Market Crash: బడ్జెట్ దెబ్బ.. స్టాక్ మార్కెట్ విలవిల.. కుప్పకూలిన బ్రోకరేజ్ స్టాక్స్!
Stock Market Crash: బడ్జెట్ దెబ్బ.. స్టాక్ మార్కెట్ విలవిల.. కుప్పకూలిన బ్రోకరేజ్ స్టాక్స్!
మరింత Stock Market Crash: బడ్జెట్ దెబ్బ.. స్టాక్ మార్కెట్ విలవిల.. కుప్పకూలిన బ్రోకరేజ్ స్టాక్స్!Union Budget 2026: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు!
Union Budget 2026:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఎలక్ట్రానిక్ రంగానికి మరియు పర్యావరణ హితమైన ఇంధన రంగానికి (Clean Energy) పెద్దపీట వేశారు.
మరింత Union Budget 2026: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు!Union Budget 2026-2027: ఎస్‌ఎంఈ(SME)లకు రూ. 10 వేల కోట్ల ‘గ్రోత్ ఫండ్’: చిన్న పరిశ్రమలకు పెద్ద ఊతం.. నిర్మలమ్మ బడ్జెట్ హైలైట్స్!
Union Budget 2026-2027: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మరింత Union Budget 2026-2027: ఎస్‌ఎంఈ(SME)లకు రూ. 10 వేల కోట్ల ‘గ్రోత్ ఫండ్’: చిన్న పరిశ్రమలకు పెద్ద ఊతం.. నిర్మలమ్మ బడ్జెట్ హైలైట్స్!Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్‌కి ముందు నిర్మల కి ‘దహీ – చీని’ తినిపించిన రాష్ట్రపతి
Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ – 2026 ప్రవేశపెడుతున్న తరుణంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేషధారణ
మరింత Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్‌కి ముందు నిర్మల కి ‘దహీ – చీని’ తినిపించిన రాష్ట్రపతి