Mahaa Conclave On Education

Mahaa Conclave On Education: ఒక్క అడ్మిషన్. 500 అప్లికేషన్స్.. KGBV స్కూల్ కి ఫుల్ డిమాండ్

Mahaa Conclave On Education: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి మహా న్యూస్ చానెల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

మరింత Mahaa Conclave On Education: ఒక్క అడ్మిషన్. 500 అప్లికేషన్స్.. KGBV స్కూల్ కి ఫుల్ డిమాండ్
Mahaa Conclave On Education (2)

Nara Lokesh: మనబడికి మహా న్యూస్ పై.. స్పందించిన నారా లోకేష్

Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకున్న చర్యలు ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలు ఇస్తున్నాయి.

మరింత Nara Lokesh: మనబడికి మహా న్యూస్ పై.. స్పందించిన నారా లోకేష్
Mahaa Conclave On Education

Mahaa Conclave On Education: లోకేష్ చోరవతో విద్యాశాఖలో భారీ మార్పులు

Mahaa Conclave On Education: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకోవడం, పిల్లల చదువు ఎలా సాగుతుంది అన్నదాన్ని పరీక్షించడం కోసం “మనబడి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మహా న్యూస్ ప్రారంభించింది.

మరింత Mahaa Conclave On Education: లోకేష్ చోరవతో విద్యాశాఖలో భారీ మార్పులు
Nara Lokesh

Nara Lokesh: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని సత్కరించిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh: కర్నూలు జిల్లా జేఎం తండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారి ‘షైనింగ్ టీచర్’గా సత్కారానికి నోచుకున్నారు. మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు.

మరింత Nara Lokesh: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని సత్కరించిన మంత్రి లోకేశ్‌
Tirupathi Fire Accident

Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..

Tirupathi Fire Accident: తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం ఒక ప్రమాదకరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

మరింత Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..
IndiGo

IndiGo: కర్నూలు – విజయవాడకు విమాన సేవలు ప్రారంభం: ఇండిగో విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

IndiGo: కర్నూలు విమానాశ్రయం నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

మరింత IndiGo: కర్నూలు – విజయవాడకు విమాన సేవలు ప్రారంభం: ఇండిగో విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
CM Chandrababu

CM Chandrababu: కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి పనుల ప్రారంభం: రైతులకు ఉచిత సౌర విద్యుత్ హామీ

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి, కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మరింత CM Chandrababu: కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి పనుల ప్రారంభం: రైతులకు ఉచిత సౌర విద్యుత్ హామీ
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట: నకిలీ పట్టాల కేసులో బెయిల్

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు.

మరింత Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట: నకిలీ పట్టాల కేసులో బెయిల్
Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి ఓ విమానం వెళ్లింది. ఇది ఇప్పుడు భక్తుల మధ్య ఆందోళనకు కారణమవుతోంది.

మరింత Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ రెండో జాబితా.. కొత్తగా వీరికీ ఛాన్స్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ రెండో జాబితా.. కొత్తగా వీరికీ ఛాన్స్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి