Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు

మరింత Heavy Rains : అలెర్ట్.. రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు