Supreme Court

Supreme Court: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. సీబీఐ సిట్ దర్యాప్తునకు ఈ కమిటీ ఆటంకం కాదని పేర్కొంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో 45 రోజుల్లోగా దినేష్ కుమార్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

మరింత Supreme Court: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
AP News

AP News: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..

AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22ఏ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ‘స్వయంచాలక గుర్తింపు విధానాన్ని’ ప్రవేశపెట్టింది. దీని ద్వారా నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ప్రైవేట్ భూములను తొలగించి, భూ యజమానులకు పూర్తి హక్కులు కల్పించనున్నారు. గత ప్రభుత్వ సమస్యలన్నింటికీ ఇది శాశ్వత పరిష్కారంగా నిలవనుంది.

మరింత AP News: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..
rajahmundry-adulterated-milk-tragedy-four-dead-many-ill-food-safety-investigation

Adulterated Milk: రాజమండ్రి, కాకినాడలో కల్తీ పాలు.. నలుగురు మృతి.. 50 మందికి పైగా అస్వస్థత

Adulterated Milk: రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 50 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.

మరింత Adulterated Milk: రాజమండ్రి, కాకినాడలో కల్తీ పాలు.. నలుగురు మృతి.. 50 మందికి పైగా అస్వస్థత
AP Inter Exams 2026

AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, అధికారులు 1537 కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని బోర్డు ప్రకటించింది.

మరింత AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
Nimmala Rama Naidu

Nimmala Rama Naidu: శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర

Nimmala Rama Naidu: శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర

మరింత Nimmala Rama Naidu: శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర
AP News

AP News: ప్రొద్దుటూరులో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం అపహరణ

AP News: ప్రొద్దుటూరులో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం అపహరణ

మరింత AP News: ప్రొద్దుటూరులో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం అపహరణ
Kurnool

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం.. గురుకుల పాఠశాలలో విద్యార్థిపై సీనియర్ల అరాచకం

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం.. గురుకుల పాఠశాలలో విద్యార్థిపై సీనియర్ల అరాచకం

మరింత Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం.. గురుకుల పాఠశాలలో విద్యార్థిపై సీనియర్ల అరాచకం
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం