Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ సంస్థలు అక్రమంగా లూటీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా లీజుల బదిలీ, కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది.
మరింత Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..Tag: Andhra Pradesh News
Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Chandrababu: అమరావతిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ‘స్వయం’ బ్రాండ్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలను గ్లోబల్ పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, ఈ ఏడాది 5 లక్షల మందిని సిద్ధం చేస్తామని తెలిపారు. జనాభా తగ్గుదలపై స్పందిస్తూ.. ముగ్గురు పిల్లలున్న వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
మరింత Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!
Egg Price: ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. దీని ప్రభావంతో విజయవాడ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 5.45 నుండి రూ. 4.30కు పడిపోయింది. ఎగుమతులు పునరుద్ధరించకపోతే పౌల్ట్రీ రంగం మరిన్ని కష్టాల్లో పడే అవకాశం ఉంది.
మరింత Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?
AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?
మరింత AP Rajya Sabha: పెద్దల సభకు చింతకాయల విజయ్?AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!
మరింత AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!
Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!
మరింత Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది
Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది
మరింత Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బందిAP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!
AP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!
మరింత AP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!
Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!
మరింత Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను విమర్శిస్తూ, కూటమి హయాంలో వృద్ధి రేటు 11.75 శాతానికి పెరిగిందని తెలిపారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీ, నీటి ప్రాజెక్టుల పూర్తి మరియు 15 ఏళ్ల సుస్థిర పాలన ద్వారా ఏపీని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు