Nara lokesh:మండల, గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, పార్టీలో కష్టపడిన వారికే ఉన్నత పదవులు వస్తాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా…
మరింత Nara lokesh:పార్టీయే సుప్రీం… కష్టపడిన వారే పెద్దస్థాయికి ఎదుగుతారు”Tag: Andhra Pradesh News
Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగం
Amaravati: వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను మళ్లీ సేవలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఈరోజు అధికారిక ఉత్తర్వులు…
మరింత Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగంVizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
Vizag విశాఖపట్నంలోని కైలాసగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను సోమవారం ప్రారంభించారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ…
మరింత Vizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభంChandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ప్రజలు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో కూటమికి అపూర్వమైన మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను…
మరింత Chandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాంChandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాం
Chandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాం
మరింత Chandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాంRain Alert: ఆంధ్రాలో ‘దిత్వా’ తుఫాన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
Rain Alert: ఆంధ్రాలో ‘దిత్వా’ తుఫాన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
మరింత Rain Alert: ఆంధ్రాలో ‘దిత్వా’ తుఫాన్ అలర్ట్.. ముఖ్యంగా ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!Srikalahasti: శ్రీకాళహస్తిలో ‘దిత్వా’ తుపాను బీభత్సం.. వర్షంలో తడుస్తూ భక్తులు ఇబ్బందులు
Srikalahasti: శ్రీకాళహస్తిలో ‘దిత్వా’ తుపాను బీభత్సం.. వర్షంలో తడుస్తూ భక్తులు ఇబ్బందులు
మరింత Srikalahasti: శ్రీకాళహస్తిలో ‘దిత్వా’ తుపాను బీభత్సం.. వర్షంలో తడుస్తూ భక్తులు ఇబ్బందులుSuicide Mystery: ఒక్క సూసైడ్.. రెండు కోణాలు.. తండ్రి తప్ప.. భర్త తప్ప
Suicide Mystery: ఆంధ్రప్రదేశ్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మరింత Suicide Mystery: ఒక్క సూసైడ్.. రెండు కోణాలు.. తండ్రి తప్ప.. భర్త తప్పTirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!Chandrababu: నేడు ఏలూరులో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి నెలా ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీని చేస్తున్నారు.
మరింత Chandrababu: నేడు ఏలూరులో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు
