శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నెయ్యి కల్తీపై క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మరింత హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి: TTD చైర్మన్