Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహం ఏర్పాటు విగ్రహానికి ఇప్పటి వరకూ ఉన్న కళ్లకు గంతలు తొలగింపు చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో కొత్త విగ్రహం ఏర్పాటు
విగ్రహాన్ని తయారు చేయాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు అందరికీ సమన్యాయం అనేలా ఉండే చిహ్నం నేటి కాలానికి తగినది కాదు.. అందుకే ఈ మార్పులు చేశామని సీజేఐ చంద్రచూడ్ వివరణ న్యాయస్థానాలలో చూసే న్యాయ దేవత.. గ్రీకు దేవత.
గ్రీకు దేవత జస్టియా పేరు నుంచి వచ్చిన జస్టిస్ అనే పదం 17వ శతాబ్దంలో విగ్రహాన్ని ఇండియాకు తీసుకువచ్చిన బ్రిటిష్ అధికారి.
