AP News: ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు,వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, కార్యదర్శి(DFS), ఎం.నాగరాజు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఓ ఎ మణిమేఖలై, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎపి రీజియన్ రీజనల్ డైరెక్టర్ ఎంతో బషీర్, నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్.రావత్,సిడ్బి సిఎండి మనోజ్ మిట్టల్, నాబార్డు సిజిఎం ఎంఆర్ గోపాల్,ఎస్ఎల్బిసి కన్వీనర్ మరియు జియం యుబిఐ సివిఎన్ భాస్కర్ రావు,వివిధ బ్యాంకుల డిజిఎంలు, ఎజియంలు,ఎల్డిఎంలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
