SSMB29

SSMB29: మహేష్ కెరీర్‌లో మరో మైలురాయి, హాలీవుడ్ స్థాయి విజువల్స్!

SSMB29: ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో తీస్తున్న భారీ చిత్రం సినీ ప్రియుల్లో హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ సినిమా విజువల్స్‌ గ్లోబల్‌ సినిమా స్థాయిని మార్చేలా ఉంటాయని బజ్‌ నడుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజువల్‌ ట్రీట్‌ను మించి, ఈ చిత్రంలో అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌, సహజమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారట.

Also Read: Paramapada Sopanam: ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

SSMB29: ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి ఎక్కడా రాజీపడకుండా, హాలీవుడ్‌ స్థాయి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ కెరీర్‌లోనే ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుందని, వరల్డ్‌వైడ్‌ సినీ అభిమానులు మాట్లాడుకునేలా అవుట్‌పుట్‌ ఉంటుందని టాక్‌. మహేష్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కనీ వినీ ఎరుగని రీతిలో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని టాక్. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ, అనూహ్యమైన విజువల్‌ అనుభవాన్ని అందించేందుకు రాజమౌళి టీమ్‌ రెడీ అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hansika: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక!.. విడాకులు నిజమేనా?..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *