Sivaji: I AM SORRY.. క్షమించండి అన్న శివాజీ

Sivaji: మహిళలపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినైనా బాధించాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, మంచి చెప్పాలనే భావనతోనే అలా మాట్లాడినట్లు ఆయన వివరణ ఇచ్చారు. అయితే తన మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని శివాజీ అన్నారు. మహిళలను గౌరవించే వ్యక్తినని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *