Short News

Short News: పాస్టర్ ప్రవీణ్ మృ*తి ప్రమాదమే..ఐజి అశోక్ కీలక వ్యాఖ్యలు

Short News: పాస్టర్ ప్రవీణ్ మృ*తి ప్రమాదమే..ఐజి అశోక్ కీలక వ్యాఖ్యలు

  • పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ ప్రెస్‌మీట్
    ప్రవీణ్‌ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టాం: ఐజీ
    హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బైక్‌పై బయల్దేరారు: ఐజీ
    ప్రవీణ్‌ వెళ్లినదారిలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం
    మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్‌ మాట్లాడారు
    పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం
    పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించాం
    ప్రవీణ్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *