Santosh: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోకి చోటు చేసుకుంది ‘సంతోష్’ చిత్రం. సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ సినిమాలో షహనా గోస్వామి ప్రధానపాత్రను పోషించారు. భర్త మరణానంతరం అతని ఉద్యోగాన్ని పొందిన ఓ భార్య వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఎలాంటి అవరోధాలను ఎదుర్కొందనేది ఈ సినిమాలో చూపించారు.
ఇది కూడా చదవండి: Perni Nani: దొరికారు కాబట్టి రూ.కోటి కట్టారు… పేర్ని నానిని కాపాడుతోంది ఎవరు?
Santosh: ఇందులో సంతోష్ అనే కానిస్టేబుల్ పాత్రను షహనా గోస్వామి పోషించింది. విశేషం ఏమంటే.. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమై పలువురి ప్రశంసలను అందుకున్న ఈ సినిమా జనవరి 10న భారతీయ థియేటర్లలో విడుదల కాబోతోంది.