Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపిస్తున్నాడని తాజాగా టాక్ వినిపిస్తుంది.మరి ఈ వార్తలో నిజమెంత ఉందో చూడాలి.

Also Read: Coolie: జెట్ స్పీడులో దూసుకుపోతున్న కూలి!
ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో మూడో వారం నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారట.ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని. విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.
కల్యాణి వచ్చా వచ్చా – ఫ్యామిలీ స్టార్ పాట: