Samantha

Samantha: ఓటీటీ ఉత్తమ నటిగా సామ్!

Samantha: హాట్ బ్యూటీ సమంత అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సామ్ తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన దృష్టి మొత్తం కెరీర్ మీద పెట్టింది.

Also Read: Super Star: కూతురితో సూపర్ స్టార్ క్యూట్ యాడ్.. వైరల్!

Samantha: సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎక్కువగా వార్తలో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. రీసెంట్ గా ‘ సిటడెల్ హనీ-బన్నీ’ సిరీస్ లో ఉత్తమ నటన కనబరిచినందుకు ఓ ప్రముఖ మీడియా సంస్థ సమంతకు ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందించింది. దీన్ని గెలుచుకోవడం పై సామ్ సంతోషం వ్యక్తం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: 1000 ఫేక్ అకౌంట్లు తో ఎటాక్..జగన్ టాస్క్ ఫోర్స్ టీం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *