Road Accident: సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాను. దింతో అక్కడికి అక్కడే నలుగురు మృతి చెందగా. మెలిగిన 10 మందికి గాయాలు కాగా వారిని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 14 మంది యాత్రికులు ఉన్నారు. మరణించిన వారు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు.

