Anakapalli: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని మెట్రో కంపెనీలో శనివారం సాయంత్రం ప్రమాదం జరిగింది.మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దానికి పరిశ్రమలోని కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురుకి గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: Japan: సైకిల్ తొక్కుతూ ఫోన్ మాట్లాడితే రూ.55 వేలు జరిమానా